Chiranjeevi

Chiranjeevi: వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్.. గ్లింప్స్ గూస్ బంప్స్..

Chiranjeevi: చిరంజీవి- అనిల్ రావిపూడి కలయికలో, నయనతార హీరోయిన్ గా.. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న మెగా 157కి మన శంకరవరప్రసాద్ గారు అనే టైటిల్.. పండగకి వస్తున్నారు అనే ట్యాగ్ లైన్ ఫిక్స్ చేశారు. వింటేజ్ చిరు లుక్స్, మేనరిజమ్స్ అదిరిపోయాయి. భీమ్స్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. చిరు.. సూటూ, బూటులో, గాగుల్స్ పెట్టుకుని, స్టైల్ గా సిగరెట్ కాల్చడం అదుర్స్ అంతే.. గన్ పట్టుకుని స్టెప్స్ దిగడం.. గుర్రం పట్టుకుని నడుచుకుంటూ రావడం లాంటి విజువల్స్ తో ఐ ఫీస్ట్ లా ఉందీ గ్లింప్స్.. ఈ మూవీలో క్యామియో చేస్తున్న వెంకటేష్, గ్లింప్స్ కి వాయిస్ ఇచ్చారు. 2026 సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *