Vijaysai Reddy: చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమే షర్మిల మాట్లాడుతున్నారు.ఇది ఆస్తి తగాదా కాదు.. అధికారం కోసం తగాదా.ఆస్తి తగాదా అయితే పరిష్కరించుకోవచ్చు.షర్మిల ప్రెస్‌మీట్లు పెట్టేది జగన్, వైసీపీ తిట్టడానికే.చంద్రబాబు అజెండాను షర్మిల అమలుచేస్తున్నారు.విజయమ్మ కన్నీళ్లు తుడిచేందుకు షర్మిల ప్రెస్‌మీట్ పెట్టలేదు.జగన్‌పై షర్మిల యుద్ధం చేస్తున్నారు.షర్మిల ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడాలి.పీసీసీ చీఫ్‌గా షర్మిల పని చేస్తున్నారా? చంద్రబాబు కోసం పని చేస్తున్నారా?.వైఎస్ మృతికి చంద్రబాబే కారణమని అప్పుడు ఆరోపించారు.ఇప్పుడు చంద్రబాబుతో షర్మిల ఎలా కుమ్మక్యయ్యారు?.కాంగ్రెస్, చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి అవమానంగా లేదా? అన్ని విజయసాయిరెడ్డి అన్నారు.
