Vijay Antony

Vijay Antony: సారీ చెప్పిన విజయ్ ఆంటోని.. ఎందుకంటే..

Vijay Antony: విజయ్ ఆంటోని, రీసెంట్ గా మార్గాన్ అనే థ్రిల్లర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు 25వ సినిమా శక్తి తిరుమగన్ తో రాబోతున్నారు. తెలుగులో భద్రకాళి పేరు ఫిక్స్ చేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీ విషయంలో ఆడియన్స్ కి సారీ చెప్పారు విజయ్..

Also Read: War 2 Movie Review: ఎన్టీఆర్‌కి హృతిక్‌ మధ్య సంబంధం ఏంటిది..? వార్‌2 మూవీ మెప్పించిందా?

విజయ్ ఆంటోని, వాఘి చంద్ర శేఖర్ మెయిన్ లీడ్స్ గా అరుణ్ ప్రభు డైరెక్షన్లో వస్తున్న శక్తి తిరుమగన్ ని భద్రకాళి పేరుతో.. ఏషియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్, స్పిరిట్ మీడియా సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా సెప్టెంబర్ 5న రిలీజ్ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పడు డేట్ మారింది. `సెప్టెంబర్ 19కి పోస్ట్ పోన్ చేస్తున్నందుకు క్షమించాలి.. త్వరలోనే థియేటర్లలో కలుసుకుందాం` అని చెప్పారు విజయ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *