Vidudala

Vidudala 2: థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే విడుదల -2

Vidudala: విజయ్ సేతుపతి, ముంజు వారియర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘విడుదల -2’. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ‘విడుదల’కు ఇది సీక్వెల్. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విజయ్ సేతుపతి, మంజు వారియర్ పాల్గొన్నారు. ఇది థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే గొప్ప సినిమా అని విజయ్ సేతుపతి అన్నారు.

ఏది కూడా చదవండి: Jayasudha: ఏది చేసినా జయసుధకు సహజమే

Vidudala: తన యాభైవ చిత్రం ‘మహారాజ’కు ఘనవిజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ రావడం ఆనందంగా ఉందని మంజు వారియర్ చెప్పారు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి చింతపల్లి రామారావు మాట్లాడుతూ, మన సమాజంలో జరుగుతున్న పలు అంశాలను ఈ సినిమా దర్శకుడు వెంట్రిమారన్ చర్చించాడని, ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేస్తుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *