Surya

Surya: సూర్య సినిమా పనులు మొదలు పెట్టిన వెంకీ అట్లూరి!

Surya: తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్ సినిమాతో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో జతకట్టాడు సూర్య. ఈ చిత్రం ఓ హృదయస్పర్శి లవ్ స్టోరీగా రూపొందనుంది. సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అటు సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం దుబాయ్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు.

ఈ సినిమాలో ఎలాంటి గెటప్‌లు, సందేశాలు లేకుండా సూర్యను ప్యూర్ లవ్ స్టోరీలో చూపించనున్నాడు వెంకీ. హీరోయిన్‌గా మొదట భాగ్యశ్రీ భోర్సే పేరు వినిపించినా, తాజాగా గ్లామరస్ బ్యూటీ కాయదు లోహర్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

Also Read: Samantha: సామ్ రెండో పెళ్లి.. కన్ఫామా?

Surya: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మోషన్ పోస్టర్‌తో సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. సూర్య-వెంకీ కాంబో నుంచి వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

రెట్రో మూవీ లోని కనిమా లిరికల్ వీడియో సాంగ్ : 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: ఈడీ ని ఢీ కొట్టిన సాయి రెడ్డి..25 ప్రశ్నలు..ఎవరు భయపడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *