Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి సినిమాలో వెంకటేష్ కీలక పాత్ర!

Chiranjeevi: చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 157 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సినిమా సెకండ్ హాఫ్‌లో ఆయన పాత్ర కథను మలుపు తిప్పేలా ఉంటుందట. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ అభిమానులకు అదిరిపోయే అనుభవాన్ని అందించనుంది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని టాక్.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Coolie Movie: సూపర్ స్టార్ సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ స్టెప్పులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *