Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్.. దేవి తాండవం!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అభిమానులకు పండగలా మారాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి విడుదలైన డైనమిక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్-పవన్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. తాజాగా, శనివారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో పవన్‌పై ఓ ఎనర్జిటిక్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ జరగనుంది. దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన మాస్ బీట్స్‌కు దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పవన్ యాక్షన్, డైలాగ్‌లతో అభిమానులను అలరించేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గబ్బర్ సింగ్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  MDU Units Big Scam: ఆ బండ్లు రవాణా చేసింది 'రేషన్‌' కాదు.. 'కోట్లు' !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *