Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్.. రీమేక్ కాదు, ఒరిజినల్ మాస్ బొమ్మ!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ యాక్షన్ మోడ్ ఆన్ చేశారు. సినిమాలు, రాజకీయాల్లో రెండు రంగాల్లోనూ ఫుల్ జోష్‌తో దూసుకెళ్తున్న ఆయన, ఫ్యాన్స్‌కు డబుల్ ఎనర్జీ ఇస్తున్నారు. ఈ క్రమంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. తాజాగా మేకర్స్ నుంచి కొత్త అప్‌డేట్‌తో పాటు సరికొత్త టాక్ ఒకటి వైరల్‌గా మారింది.

గతంలో ఈ చిత్రం రీమేక్ అని ప్రచారం జరిగినా, ఇప్పుడు అది పూర్తిగా ఒరిజినల్ కథతో రూపొందుతోందని తెలుస్తోంది. కథను పూర్తిగా మార్చేసి, మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారట. ఈ విషయం ఫ్యాన్స్‌లో హుషారును పెంచింది. ఒకవేళ ఇది నిజమైతే, పవన్ కళ్యాణ్ వరుసగా మూడు ఒరిజినల్ సినిమాలతో అభిమానులను అలరించనున్నారు. ఈ మాస్ బొమ్మ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Spirit: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెచ్చిపోయే న్యూస్.. సాలిడ్ అప్డేట్ తో వచ్చిన స్పిరిట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *