Donald Trump Inauguration LIVE Updates: ఈరోజు, జనవరి 20, 2025న, డొనాల్డ్ ట్రంప్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భంగా అమెరికాలో కొత్త పరిపాలన ప్రారంభం కాబోతోంది . ట్రంప్ ప్రమాణ స్వీకారంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవ విశేషాలను ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాం . రీఫ్రెష్ చేస్తూ . . ట్రంప్ ప్రమాణస్వీకార విశేషాలు ఇక్కడ తెలుసుకోండి .
