Borugadda anil kumar

Borugadda Anil Kumar: బోరుగడ్డ పై మరో రెండు కేసులు

Borugadda Anil Kumar: తుళ్లూరు పీఎస్‌లో బోరుగడ్డ అనిల్‌పై రెండు కేసులు, బోరుగడ్డపై 341, 353, 390 సెక్షన్ల కింద కేసులు నమోదు, ఎన్నికల సమయంలో ప్లయింగ్‌ స్క్వాడ్‌పై దౌర్జన్యం, ASIపై దాడితో పాటు ఓ దాబాపై దాడి ఘటనపై కేసులు, రెండు కేసుల్లో బోరుగడ్డ అనిల్‌ను మంగళగిరి కోర్టులో హాజరుపరిచిన తుళ్లూరు పోలీసులు, బోరుగడ్డ అనిల్‌కు మంగళగిరి కోర్టు 14రోజుల రిమాండ్‌, ఇప్పటికే రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బోరుగడ్డ

ఇది కూడా చదవండి: Somireddy: ఎవడబ్బ సొత్తు అని అరబిందో కంపెనీకి దోచిపెట్టారు

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chittoor: ఉలిక్కిపడిన చిత్తూరు.. కాల్పుల ఘటనలో దిమ్మతిరిగే ట్విస్ట్.. పెద్ద కథే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *