యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది.రాయ్‌బరేలీలో రైల్వే ట్రాక్‌పై సిమెంట్ పోల్ పెట్టారు దుండగులు. సిమెంట్ పోల్ ను సకాలంలో గుర్తించిన లోకో పైలట్ రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు
.

