Top Star: టాప్ స్టార్ ఛాలెంజ్ లో పాల్గొని.. మీరు ఏ హీరో ఫ్యాన్ అయినా.. ఒక్క ఓటుతో మీ అభిమానాన్ని నిరూపించుకోండి.. మన హీరోలు మనకొక ఎమోషన్.. ఈ కాంటెస్ట్ లో మొత్తం 15 మంది హీరోలుంటారు.. 15 రోజుల పాటు నాన్ స్టాప్ ఓటింగ్ జరుగుతోంది.. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో ఒక పర్సంట్ కంటే తక్కువ ఓట్స్ వచ్చిన కారణంగా.. రవితేజ, రామ్ పోతినేని, నాగ చైతన్య కాంటెస్ట్ నుండి ఎలిమినేట్ అయిపోయారు. ఇది హీరోల మధ్య యుద్ధం కాదు.. అభిమానుల ఆత్మగౌరవ పోరాటం.. topstars.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకుని.. మీ ఓటుతో హిస్టరీ క్రియేట్ చేయండి.. మీ హీరోని గెలిపించుకోండి.
