Top 5 Re-Release: రీ-రిలీజ్ సినిమాలు టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. మహేష్ బాబు నటించిన ఖలేజా 4K మొదటి రోజు 8.26 కోట్లు, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 4K 6.80 కోట్లు, మురారి 4K 5.45 కోట్లు, బిజినెస్‌మ్యాన్ 4K 5.31 కోట్లు, అతడు 4K 5.26 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించాయి. అభిమానుల ఉత్సాహం, 4K క్వాలిటీ, థియేటర్ అనుభవం ఈ విజయానికి కారణంగా నిలిచాయి.
