Thug Life Glimpse: లోకనాయకుడు కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “థగ్ లైఫ్” టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి కల్ట్ మూవీస్ తీసిన మణిరత్నం డైరెక్షన్ చేస్తున్నారు. విల్ల ఇద్దరి కాంబినేషన్ లో 37 ఇయర్స్ ముందు వచ్చిన ‘నాయగన్’ ఎంత పెద్ద హిట్ చెప్పనవసరం లేదు. ఆ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకోని చాలా గ్యాంగ్ స్టార్ మూవీస్ వచ్చాయి కానీ అందులో ఏ ఒక్కా సినిమా కూడా దాని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయేది. ఇపుడు మల్లి విల్ల ఇద్దరి కంబోలో వస్తున్న ఈ సినిమా మీద చల్ల ఎక్స్ప్రెషన్స్ వున్నాయి. త్రిష హీరోయిన్ నటిస్తుంది. శింబు, అశోక్ సెల్వన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్ 05 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.
