The Suspect

The Suspect: సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న ‘ది సస్పెక్ట్’!

The Suspect: తెలుగు చిత్రం ది సస్పెక్ట్ మార్చి 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి రెడి అయ్యింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ వంటి నటులు నటించారు.ఇక ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్ కుమార్ నిర్మించారు.

Also Read: David Warner: రాబిన్ హుడ్ నుంచి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్!

The Suspect: క్రైమ్ థ్రిల్లర్ గా ది సస్పెక్ట్ కొత్త కోణంలో ఒక హత్య చుట్టూ జరిగే కథగా తెరకెక్కింది. కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతుంది ఈ సినిమా. ది సస్పెక్ట్ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుందని చిత్ర యూనిట్ తెలియచేసారు. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Laila: ఓటీటీ మరో భాషలో ‘లైలా’!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *