The Raja Saab Twitter Review: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హారర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాపై సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్స్ ప్రకారం అసలు టాక్ ఎలా ఉందో క్లుప్తంగా ఇక్కడ చూడండి.
ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం, ఈ సినిమాకు ప్రభాస్ నటన, ఆయన ‘వింటేజ్’ లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్, క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బాగున్నాయని, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మారుతి మార్కు కామెడీ, థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని అభిమానులు తెలుపుతున్నారు. సంజయ్ దత్, జరీనా వాహెబ్ పాత్రలు కథలో కీలకంగా ఉండి మెప్పించాయి. ఓవరాల్‌గా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది ఒక పండగ లాంటి సినిమా అని, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Just watched #RajaSaab 👀
First half drags, second half works.
Prabhas looks great, some fun moments, mixed climax.
Feels like a safe Sankranti family entertainer.
What did you guys think?#RajaSaabReview #Prabhas pic.twitter.com/x46bBD5wYR— Ashish Kumar (@ashishK_tweets) January 9, 2026
#RajaSaab
Title card 🔥. pic.twitter.com/dMD6KNYtku— Arjun Pikki (@ArjunPikki) January 9, 2026
RebelSaab RebelSaab…🔥🔥🔥#TFIuniverse @TfiUniverse#Prabhas #RajaSaab #TheRajaasaab #TheRajaSaabbookings #TheRajaSaabFestival #RajaSaabReview
— TFI Universe (@TfiUniverse) January 9, 2026
