The Raja Saab: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ హారర్-రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా, మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ అంచనాలను రేకెత్తించింది.
అయితే, మే మధ్యలో అప్‌డేట్ ఇస్తామని మారుతీ చెప్పినప్పటికీ, ఎలాంటి కొత్త సమాచారం రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగారు. టీజర్, రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఎప్పుడు క్లారిటీ వస్తుందా అని ఆతృతగా ఉన్నారు.
Also Read: Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’తో రామ్ రచ్చ స్టార్ట్!
థమన్ సంగీతం, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంతో ఈ సినిమా విజువల్ ట్రీట్‌గా రానుంది. ప్రభాస్ కొత్త అవతారంలో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో అప్‌డేట్స్ రాబోతాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ది రాజా సాబ్ గ్లింప్సె ఇక్కడ చూడండి :