The Paradise

The Paradise: ‘ది ప్యారడైజ్’: విడుదలకు ముందే టాప్ రికార్డ్!

The Paradise: నాచురల్ స్టార్ నాని ‘హిట్ 3’ సక్సెస్‌తో విజయాల జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం బిజినెస్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

తాజాగా, ఈ సినిమా ఆడియో హక్కులు రూ.18 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. సరిగమ మ్యూజిక్ లేబుల్ ఈ హక్కులను సొంతం చేసుకుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం ఈ డీల్‌కు ప్రధాన కారణం.

Also Read: ‘RRR 2’ కన్ఫర్మ్: రాజమౌళి మరో గ్లోబల్ సంచలనం!

The Paradise: నాని మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, అనిరుధ్ సంగీతంతో ‘ది ప్యారడైజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నాని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ది ప్యారడైజ్ గ్లింప్స్ ఇక్కడ చూడండి : 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  KTR: కిమ్స్ ఆసుపత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు.. పరామర్శించిన కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *