Prabhas-Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల్లో నటిస్తూ బాగా బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ సినిమాతో రానున్నాడు. ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు.
ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా, ఎప్పుడెప్పుడు ఇది పట్టాలెక్కుతోందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: Black Grapes: గుండె నుంచి చర్మం వరకు – నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు
స్పిరిట్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ కంపోజిషన్ స్టార్ట్ అయ్యిందని.. ఈ సినిమాను ఉగాది రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చాడు.దీంతో అభిమానులు ‘స్పిరిట్’ మూవీ పూజా కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
Ta Takkara (Telugu) – Video Song