Kingdom

Kingdom: కొండంత టార్గెట్ పెట్టుకున్న కింగ్డమ్‌!

Kingdom: విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పటికే వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ 50 కోట్లకు పైగా జరిగినట్లు సమాచారం. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విజయ్ గత చిత్రం ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు కానీ, కింగ్డమ్ ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని టాక్. అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? వేచి చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *