Brahmamudi, August 28th episode: రాజ్ చేత భార్య అనిపించుకున్న కావ్య.. ఆనందంతో గంతులే గంతులు!!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య కంగారు టీ పెట్టి తీసుకొచ్చి అందరికీ ఇవ్వబోతుంది. కానీ ఎవరూ తీసుకోరు. ఆ తర్వాత అపర్ణకు టీ తీసుకెళ్లి ఇస్తుంది కావ్య. వెంటనే అపర్ణ.. ధాన్యలక్ష్మి ఈ రోజు నుంచి మన ఇంటి పనులు మనమే చేసుకోవాలని చెప్పాను కదా.. ఇలా అడ్డమైన వాళ్లందరూ వచ్చి నాకు టీ ఇస్తే తీసుకోవాలా.. అంటూ సీరియస్ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంటే ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరూ నాతో మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నారన్నమాట అని కావ్య ఫీల్ అవుతుంది. ఈ సీన్ కట్ చేస్తే.. కళ్యాణ్ బైక్ ను వేలం పాట పెడుతుంది. దీంతో జనాలందరూ ఎగబడతారు. పాట పాడుతూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ వచ్చి..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  India: టీవీలో ఇండియ‌న్ల‌కు ఏది ఎక్కువ ఇష్ట‌మో తెలుసా? వివిధ దేశాల్లో ఇష్ట‌ప‌డే అంశాలివే!