Thandel Collections

Thandel Collections: నాలుగు రోజుల్లో 73.20 కోట్లు.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న తండేల్!

Thandel Collections: యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ సినిమా మొదటి ఆట నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏ ఏరియా చూసినా ఈ సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. జనాలకు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లోనే 60 కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా నాలుగు రోజుల్లో 70 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.ఈ సినిమా ఇప్పటివరకు 73 కోట్ల 20 లక్షలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. ఈ గ్రోత్ ఇలాగే కొనసాగితే 100 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా ఈజీగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమనిపిస్తుంది. సాయి పల్లవి నాగ చైతన్య నటనతో పాటు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకి మంచి అసెట్ గా నిలుస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *