Telangana SSC Results 2025

Telangana SSC Results 2025: రేపే తెలంగాణ 10th Class ఫలితాలు?

Telangana SSC Results 2025: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రేపు బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు రవీంద్ర భారతి ఆడిటోరియంలో SSC పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగిన పరీక్షలకు 5 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు https://bse.telangana.gov.in లో తమ ఫలితాలను చెక్ చేయవచ్చు. ఈసారి, ఫలితాలలో మార్కులు మరియు సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌లు రెండూ ఉంటాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *