DGP: బెటాలియన్ పోలీసుల ఆందోళనలపై తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ శాఖాపరమైన చర్యలకు సిద్ధమైన తెలంగాణ పోలీస్ శాఖ కానిస్టేబుళ్ల ఆందోళన వెనుక..ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తం ఉందని పోలీస్ శాఖ అనుమానం. పోలీసులు ఆందోళన చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనే.దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేంది లేదు.సెలవులపై పాత పద్ధతినే అనుసరిస్తామని..చెప్పినప్పటికీ ఆందోళనలు చేయడం సరికాదు అని తెలంగాణ డీజీపీ అన్నారు.
