Telangana News: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలకు స్పెషల్ అధికారులుగా ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. స్థానిక ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలు – ఐఏఎస్ అధికారులు
హైదరాబాద్ – ఇలంబర్తి
ఆదిలాబాద్- హరికిరణ్
కరీంనగర్ – సర్పరాజ్ అహ్మద్
నల్లగొండ – అనితా రామచంద్రన్
నిజామాబాద్ – రాజీవ్‌గాంధీ హనుమంతు
రంగారెడ్డి – దివ్య
మహబూబ్‌నగర్ – రవి
వరంగల్ – శశాంక్
మెదక్ – ఏ శరత్
ఖమ్మం – సురేంద్ర మోహన్