BC Reservations: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వేడెక్కాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీంకోర్టు తలుపు తట్టాలని నిర్ణయించింది.
