TDP 43rd Formation Day

TDP 43rd Formation Day: జెండా ఎగరవేసిన సీఎం చంద్రబాబు

TDP 43rd Formation Day: అమరావతి టీడీపీ కార్యాలయంలో నేడు 43వ ఆవిర్భావ వేడుకలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంకా మంత్రి నారా లోకేష్‌ పాల్గొన్నారు. ఈ వేడుకలో భారీగా పాల్గొన్న కార్యకర్తలు ముందు టీడీపీ జెండా ఎగురవేశారు సీఎం చంద్రబాబు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Coolie: కూలీ రచ్చ ఎంతసేపు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *