Spirit

Spirit: స్పిరిట్ లో తమిళ టాప్ హీరో?

Spirit: ప్రభాస్ స్టార్ లైనప్‌ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. అయితే, ఈ చిత్రంలో మరో సౌత్ స్టార్ హీరో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.

Also Read: Chhaava in Parliament: పార్లమెంట్‌లో ‘ఛావా’ మూవి స్పెషల్ స్క్రీనింగ్?

Spirit: సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ పాత్ర సినిమాలోనే ముఖ్యమైన పాత్ర అని, ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ టాప్ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Balmoori Venkat: మీరు వైల్డ్ టెస్ట్ కు రెడీనా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *