Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా లైనప్ చూస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. తెలుగులో ఓదెల 2 చేస్తోంది. ఇందులో లేడీ అఘోరీగా కనిపించబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అలాగే డార్లింగ్ పేరెంట్స్ అనే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అజయ్ దేవగన్, సంజయ్ దత్ నటిస్తోన్న రేంజర్ మూవీలో నటిస్తుంది.
Also Read: Court: 40 కోట్ల క్లబ్ లో కోర్ట్!
Tamannah: అలాగే జగన్ శక్తి దర్శకత్వంలో లవ్ ఫిల్మ్స్ తెరకెక్కితోంది. జంగిల్ అడ్వెంచర్ ఎక్స్ పీరియన్స్ మూవీగా ఇది రాబోతుంది. దీన్ని నెక్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారని బాలీవుడ్ మీడియా చెబుతుంది. ఇందులో కూడా తమన్నానే హీరోయిన్. ఇందులో ఆమె ఫుల్ లెంత్ రోల్‌లో కనిపించనుందట. ఇలా వరుస లైనప్ లతో తమన్నా షాక్ ఇస్తుంది.
