Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ‘ఓదెల 2’తో రచ్చ చేయడానికి రెడీ అవుతోంది. ప్రమోషన్స్‌లో ఫుల్ జోష్ చూపిస్తూ, బాక్సాఫీస్ దగ్గర మళ్లీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మడు తన సత్తా చూపిస్తోంది. ‘స్త్రీ-2’లో ‘ఆజ్ కి రాత్’ సాంగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజయ్ దేవ్గన్ ‘రైడ్-2’లో స్పెషల్ సాంగ్‌కి ఓకే చెప్పింది.
Also Read: Rashmika Mandanna: రష్మిక కి బ్యాడ్ టైం స్టార్ట్?
Tamannaah: ఈ పాటలో హనీ సింగ్ కూడా ఉంటాడని టాక్. ప్రమోషనల్ సాంగ్‌గా తెరకెక్కనున్న ఈ ఐటెమ్, సినిమాకి బజ్ తెప్పిస్తుందని టీమ్ ఫిక్స్ అయ్యింది. మే 1న వేసవి స్పెషల్‌గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. తమన్నా డ్యాన్స్, అజయ్ యాక్షన్, హనీ సింగ్ బీట్స్‌తో ఈ సినిమా రచ్చ చేయడం పక్కా అని అంటున్నారు. ఈ పాటతో తమన్నా మరోసారి గ్లామర్ డోస్ పెంచి, అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతోంది.

