India-US

India-US: భారత్‌పై పీటర్‌ నవారో ఆరోపణలు, ‘ఎక్స్‌’ ఫ్యాక్ట్-చెక్

India-US: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు పీటర్‌ నవారో, భారత్‌పై చేస్తున్న ఆరోపణలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్) ఫ్యాక్ట్-చెక్ టీమ్ గట్టిగా తిప్పికొట్టింది.

మరింత India-US: భారత్‌పై పీటర్‌ నవారో ఆరోపణలు, ‘ఎక్స్‌’ ఫ్యాక్ట్-చెక్
Earthquake

Earthquake: అఫ్గాన్‌లో మళ్లీ భూకంపం .. రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రత నమోదు

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో గత 24 గంటల్లో వరుస భూకంపాలు సంభవించాయి.

మరింత Earthquake: అఫ్గాన్‌లో మళ్లీ భూకంపం .. రిక్టర్‌ స్కేల్‌పై 4.9 తీవ్రత నమోదు
Putin

Putin: భారత్, చైనాలపై ట్రంప్ బెదిరింపులు సరికాదు: పుతిన్

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మరింత Putin: భారత్, చైనాలపై ట్రంప్ బెదిరింపులు సరికాదు: పుతిన్
Nepal

Nepal: నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం, అసలు కారణం ఇదే!

Nepal: నేపాల్ ప్రభుత్వం దేశంలో 26కు పైగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది.

మరింత Nepal: నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం, అసలు కారణం ఇదే!
Venezuela

Venezuela: యూఎస్‌కు డ్రగ్స్‌తో వస్తున్న బోటుపై దాడి.. 11 మంది మృతి

Venezuela: వెనెజువెలా నుంచి అమెరికాలోకి డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్న ఒక బోటుపై అమెరికా బలగాలు దాడి చేశాయి.

మరింత Venezuela: యూఎస్‌కు డ్రగ్స్‌తో వస్తున్న బోటుపై దాడి.. 11 మంది మృతి
Afghanistan Earthquake

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 800 మందికి పైగా మృతి

Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్ మరోసారి ప్రకృతి విపత్తు బారినపడింది. ఆదివారం అర్ధరాత్రి పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని కునార్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది.

మరింత Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 800 మందికి పైగా మృతి
JD Vance

JD Vance: జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా

JD Vance: జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా

మరింత JD Vance: జేడీ వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా
India-Canada

India-Canada: భారత్-కెనడా దౌత్య సంబంధాలకు కొత్త ఊపిరి

India-Canada: రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను తిరిగి నెలకొల్పడానికి భారత్, కెనడా అడుగులు వేస్తున్నాయి.

మరింత India-Canada: భారత్-కెనడా దౌత్య సంబంధాలకు కొత్త ఊపిరి
USA-India

USA-India: అలా చేస్తే భారత్ పై సుంకాలను తగ్గిస్తాం .. అమెరికా ఆఫర్!

USA-India: ట్రంప్ ప్రభుత్వంలోని మాజీ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మాట్లాడుతూ, రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేస్తే భారత్ పై సుంకాలపై 25% తగ్గింపు లభిస్తుందని అన్నారు.

మరింత USA-India: అలా చేస్తే భారత్ పై సుంకాలను తగ్గిస్తాం .. అమెరికా ఆఫర్!
Dubai Princess

Dubai Princess: ఇన్‌స్టాలో భర్తకు విడాకులు, ఇప్పుడు ర్యాపర్‌తో ఎంగేజ్‌మెంట్‌: వైరల్‌గా మారిన దుబాయ్‌ యువరాణి షేఖా మహ్రా

Dubai Princess: దుబాయ్ యువరాణి షేఖా మహ్రా తన భర్తకు ఇన్‌స్టాగ్రామ్‌లో విడాకులు ఇచ్చిన తర్వాత మరోసారి వార్తల్లో నిలిచారు.

మరింత Dubai Princess: ఇన్‌స్టాలో భర్తకు విడాకులు, ఇప్పుడు ర్యాపర్‌తో ఎంగేజ్‌మెంట్‌: వైరల్‌గా మారిన దుబాయ్‌ యువరాణి షేఖా మహ్రా