Mega 158 : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మెగా 158’ ప్రాజెక్ట్ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
మరింత Mega 158 : మెగాస్టార్-మోహన్‌లాల్ క్రేజీ కాంబో: ‘మెగా 158’లో గ్యాంగ్‌స్టర్ డ్రామా..