Srushti Fertility Center: హైదరాబాద్‌లో సరోగసీ (అద్దె గర్భం) పేరుతో జరుగుతున్న అక్రమాల గుట్టు రట్టైంది. సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్‌బజార్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు.
మరింత Srushti Fertility Center: హైదరాబాద్‌లో సరోగసీ అక్రమాలు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల అరెస్ట్