Shilpa Shetty- Raj Kundra: శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ఒక వ్యాపారవేత్త నుండి ₹ 60.48 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మరింత Shilpa Shetty- Raj Kundra: శిల్పా శెట్టి దంపతులపై రూ.60 కోట్ల మోసం కేసు..