Phone Tapping: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు ఈరోజు (బుధవారం, జూలై 16, 2025) మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరుకానున్నారు.
మరింత Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసు: నేడు మళ్ళీ సిట్ విచారణకు ప్రభాకర్‌రావు