MP Sudha Ramakrishnan: దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఒక ఘటన ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. సాధారణ పౌరులే కాకుండా, ఏకంగా ఓ పార్లమెంట్ సభ్యురాలిపైనే చైన్ స్నాచింగ్ జరిగింది.
మరింత MP Sudha Ramakrishnan: మార్నింగ్ వాక్ చేస్తుండగా.. ఎంపీకి షాక్: చైన్ స్నాచింగ్!