Missing Girl Found Dead!

Hyderabad: అదృశ్య‌మైన‌ బాలిక శ‌వ‌మై తేలింది!

Hyderabad: హైద‌రాబాద్ న‌గ‌రంలో రోజుకో దారుణం చోటుచేసుకుంటున్న‌ది. సోమ‌వారం జ‌రిగిన మ‌రో ఘ‌ట‌న‌లో బాలిక దారుణ హ‌త్య‌కు గురైంది. మియాపూర్ టేక్ అంజ‌య్య‌న‌గ‌ర్‌కు చెందిన ఓ 17 ఏండ్ల యువ‌తి ఈ నెల 8న అదృశ్య‌మైంది. తాజాగా తుక్కుగూడ‌లోని ప్లాస్టిక్ కంపెనీ…

మరింత Hyderabad: అదృశ్య‌మైన‌ బాలిక శ‌వ‌మై తేలింది!