Minister Payyavula: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్న (బుధవారం) సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా చోటుచేసుకున్న పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరింత Minister Payyavula: జగన్ వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల ఫైర్