Karuppu: సూర్య అభిమానులకు శుభవార్త. కరుప్పు సినిమా టీజర్ రిలీజ్ కానుంది. ఈ సినిమా సూర్య అభిమానులు ఎప్పటినుంచో ఊహించిన అన్ని అంశాలను సమ్మిళితం చేస్తుందని టీమ్ వెల్లడించింది.
మరింత Karuppu: సూర్య అభిమానులకు గుడ్ న్యూస్.. కరుప్పు టీజర్ రిలీజ్‌కు సిద్ధం?