Kalpika

Kalpika: నటి కల్పికకు తెలంగాణ హైకోర్టులో ఊరట: అరెస్టు చేయవద్దని ఆదేశం

Kalpika: సినీ నటి కల్పికా గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆమెపై నమోదైన రెండు కేసుల్లో తక్షణమే అరెస్టు చేయవద్దని హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది.

మరింత Kalpika: నటి కల్పికకు తెలంగాణ హైకోర్టులో ఊరట: అరెస్టు చేయవద్దని ఆదేశం