ICICI Bank Charges: డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి, ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిగే లావాదేవీలపై కొత్త ఛార్జీలను అమలు చేయనుంది.
మరింత ICICI Bank Charges: ఆగస్టు 1 నుంచి UPI లావాదేవీలపై ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలు