ICC New Rules: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ క్రికెట్‌లో కొత్త మార్పులను ప్రవేశపెట్టింది, వాటిలో వన్డే , టి20 క్రికెట్‌ల మాదిరిగానే టెస్టుల్లో కూడా ఒక జట్టు తదుపరి ఓవర్‌ను 60 సెకన్లలోపు అంటే నిమిషం లోపు బౌలింగ్ చేయడం ప్రారంభించాలి.
మరింత ICC New Rules: టెస్ట్ క్రికెట్‌లో ఐసీసీ కొత్త రూల్స్.. మాములుగా లేవుగా