GSLV F-16 NISAR: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు.
మరింత GSLV F-16 NISAR: నింగిలోకి నిసార్.. జీఎస్ఎల్వీ F-16 కౌంట్‌డౌన్ ప్రారంభం!