Gadchiroli Encounter: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి-నారాయణ్‌పూర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ మరణించారు.
మరింత Gadchiroli Encounter: గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్ .. నలుగురు మావోయిస్టులు మృతి