DSPs Road Accident: తెలంగాణలోని యాదాద్రి జిల్లా, చౌటుప్పల్ మండలం, ఖైతాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు డీఎస్పీలు చక్రధర్, శాంతారావు మరణించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరింత DSPs Road Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
