Dilip Doshi: భారత క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. టీమిండియా మాజీ స్పిన్నర్, సీనియర్ క్రికెటర్ దిలీప్ దోషి (77) సోమవారం లండన్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
మరింత Dilip Doshi: భారత క్రికెట్‌కు తీరని లోటు: దిగ్గజ స్పిన్నర్ దిలీప్ దోషి కన్నుమూత!