Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం కట్టబెట్టిన ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మరింత Ponguleti Srinivas Reddy: ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు తీర్చిదిద్దుతాంTag: congress
Nara lokesh: ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోంది
అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం తమదని మంత్రి లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప,…
మరింత Nara lokesh: ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోందిసింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ అని తెలిపారు. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని సింగరేణి కార్మికుల సంక్షేమానికి…
మరింత సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్త్వరలో టీడీపీలో చేరతా.. తీగల కృష్ణా రెడ్ది సంచలన ప్రకటన
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీకి తెలంగాణలోనూ మంచి రోజులు రానున్నాయి. తీగల కృష్ణారెడ్డి త్వరలో టీడీపీలో చేరుతానని ప్రకటించారు. అక్టోబర్ 7,2024 ఉదయం తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో…
మరింత త్వరలో టీడీపీలో చేరతా.. తీగల కృష్ణా రెడ్ది సంచలన ప్రకటనRevanth Reddy: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: రోజులపాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ ఉంటారు.
మరింత Revanth Reddy: ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డినా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్ర లేఖ రాశారు. తన ఫామ్‌హౌస్‌కు అధికారులను పంపించాలని FTL, బఫర్ జోన్‌లో నిర్మాణాలు ఉంటే మార్క్ చేయాలని సూచించారు. తన సొంత ఖర్చులతో వాటిని కూల్చేస్తానని లేఖలో తెలిపారు. తనకు చట్టం…
మరింత నా ఫాంహౌస్ కు అధికారులని పంపండి.. రేవంత్ కు కేవీపీ లేఖKTR: సీఎం మాటలన్నీ డొల్లమాటలే
సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి మాటలన్నీ పచ్చి అబద్ధాలేనంటూ ఫైర్ అయ్యారు. వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామన్న సీఎం మాటలన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందన్నారు. చేస్తామన్న…
మరింత KTR: సీఎం మాటలన్నీ డొల్లమాటలేకేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేటీఆరే ముందు తప్పు చేశారని ఫైర్ అయ్యారు. కొండా సురేఖను రెచ్చగొట్టి మీరే తన్నించుకున్నారని విమర్శించారు.కొండా సురేఖతో కొట్లాడటం అంత సులభం కాదన్నారు. బీఆర్‌ఎస్‌కు కొంచెం కూడా పరిజ్ఞానం…
మరింత కేటీఆరే ముందు తప్పు చేశారు..జగ్గారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!
మాజీ మంత్రి కేటిఆర్ పై విమర్శలు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మూసీ నది ప్రక్షాళనలో ఒక్క రూపాయి తిన్నట్లు చూపిస్తావా.. మూసీపై ఉన్న పురానాపూల్ బ్రిడ్జిపై చర్చిద్దామా…
మరింత 16 వందల చెరువులను బీఅర్ఎస్ నాయకులు కబ్జా చేశారు..!నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..
కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసిందే కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని హాట్ కామెంట్స్ చేసారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఫైర్…
మరింత నాగ చైతన్య విడాకులకు ఆయనే కారణం.. కేటీఆర్ పై కొండా సురేఖ కామెంట్స్..
