Commonwealth Games 2026: 2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల నుంచి బ్యాడ్మింటన్, షూటింగ్, క్రికెట్, హాకీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, ట్రయాథ్లాన్, ఆర్చరీని తొలగించారు.
మరింత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు షాక్.. ఆ ఆటలను తొలగించారు!