మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌సహా బీఆరెస్ నేతలు, మాజీ మంత్రులైన కేటీఆర్, హరీశ్‌రావులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరింత CM Revanth Reddy: హరీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలుTag: CM Revanth Reddy
Telangnana: రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వ వైఖరిపై మండిపాటు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై, ప్రభుత్వంపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మరింత Telangnana: రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వ వైఖరిపై మండిపాటుMinister Seetakka: దేశ ముఖ చిత్రాన్ని మార్చేది విద్యే
దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే అని అన్నారు మంత్రి సీతక్క. సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే అన్నారు.మనిషి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.శుక్రవారం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య…
మరింత Minister Seetakka: దేశ ముఖ చిత్రాన్ని మార్చేది విద్యేGutta sukhendar Reddy: మూసి పేరు చెప్పి గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయి
మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వేయికి పైగా ఇండ్లు నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు. మాజీ…
మరింత Gutta sukhendar Reddy: మూసి పేరు చెప్పి గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయిCm revanth: మూసీ పక్కన ఉంటే కిరాయి పైసలు నేనే కడతా
మూసీపై రాద్దాంతం చేస్తున్న వాళ్లు మూసీ పక్కన మూడు నెలలు అయినా ఉండగలరా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్ది.అలా ఉంటే ఆ కిరాయి డబ్బులు నేనే కడతానంటూ కేటీఆర్, ఇతర నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.మూసీ పునర్జీవనంపై..…
మరింత Cm revanth: మూసీ పక్కన ఉంటే కిరాయి పైసలు నేనే కడతాKtr: బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతాం
సీఎం రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతామని బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూనది పరివాహక ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు ఎవరూ…
మరింత Ktr: బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతాంTelangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణయం.. మంత్రి సురేఖకు రేవంత్ క్లాస్!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు మంత్రి కొండా సురేఖతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
మరింత Telangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణయం.. మంత్రి సురేఖకు రేవంత్ క్లాస్!CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పయనం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
మరింత CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పయనంCm revanth: తెలంగాణ ఉద్యమానికి అలయ్ బలయ్ స్ఫూర్తినిచ్చింది.
అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకువస్తారని సీఎం రేవంత్ రెడ్ది అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అలయ్ బలయ్ స్ఫూర్తి నింపిందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యూ, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరూ ఒక్కటై తెలంగాణ కోసం…
మరింత Cm revanth: తెలంగాణ ఉద్యమానికి అలయ్ బలయ్ స్ఫూర్తినిచ్చింది.CM Revanth Reddy: కొండారెడ్డిపల్లికి తొలిసారి సీఎం రేవంత్
CM Revanth Reddy: కొండారెడ్డిపల్లికి తొలిసారి సీఎం రేవంత్
మరింత CM Revanth Reddy: కొండారెడ్డిపల్లికి తొలిసారి సీఎం రేవంత్