చెన్నైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలో రౌండ్స్ చేస్తున్న 39 ఏళ్ల కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో మృతి చెందాడు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్ అయిన డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ (39), ఆసుపత్రిలో రోగులను పరీక్షిస్తున్న సమయంలో గుండెపోటుకు…
మరింత Cardiac Surgeon : హాస్పిటల్‌లో రౌండ్స్‌లో ఉండగా గుండెపోటు.. కార్డియాక్ సర్జన్ మృతి